స్థానికుడిగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటా: బొర్రా

నకరికల్లు: నకరికల్లు మండలం, కుంకలగుంట గ్రామంలో ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో జనసేన పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుడి కమిటీ సభ్యులకు 25వేల రూపాయలను గుడి అభివృద్ధికి అందజేసిన సత్తనపల్లి జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త బర్రా వెంకట అప్పారావు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు లక్ష్మి, వైస్ ప్రెసిడెంట్ రఫీ, కుంకలగుంత గ్రామ అధ్యక్షులు చేపూరి వెంకటేశ్వర్లు, మండల ప్రధాన కార్యదర్శి కృష్ణం శెట్టి చౌడయ్య, మండల ప్రధాన కార్యదర్శి ఉప్పు కోటేశ్వరరావు, సత్తెనపల్లి మండల అధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరరావు, చిలకాపూర్ణ చిలక సత్యం షేక్ ఖాసిం నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.