జనగామ జిల్లా డిగ్రీ కాలేజీలలో విద్యార్థి విభాగం కమిటీలపై అవగాహన సదస్సు

తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి శ్రీ నేమురీ శంకర్ గౌడ్ సూచన మేరకు రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షులు శ్రీ సంపత్ నాయక్ ఆదేశాలతో జిల్లా ఇంఛార్జి శ్రీ ఆకుల సుమన్ కి బలం చేకూర్చేందుకు రాష్ట్ర విద్యార్థి విభాగం నాయకులు ఆంజనేయులు గౌడ్, గాదె పృథ్వి ల అధ్వర్యంలో జనగామ జిల్లాలో గల పలు డిగ్రీ కాలేజీలలో విద్యార్థి విభాగం కమిటీల గురిన్చి వివరించిన కో ఆర్డినేటర్ లు రాజు కుమార్, రజాక్, ఎక్జిక్యూటివ్ మెంబెర్స్ ఆన్సర్ షేక్, పవన్ సాయి, ప్రదీప్ తో పాటు జనగామ జిల్లా నాయకులు ప్రశాంత్ పాల్గొనడం జరిగింది.