గణేష్ నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న బాబు పాలూరు

బొబ్బిలి నియోజకవర్గం: పాత పెంట గ్రామం కాలనీ వాసుల ఆధ్వర్యంలో శ్రీ గణేష్ ఉత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి వారి ఆహ్వానం మేరకు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాబు పాలూరు, మండల అధ్యక్షులు సంచాన గంగాధర్, మరడాన రవి, గేదెల శివ, ఎందవ సత్య మరియు గొల్లపల్లి జనసైనికులు హాజరై శ్రీ వినాయకుని ఆశీస్సులు తీసుకున్నారు.