పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తికి ఆర్థిక సహాయం అందించిన బాబు పాలూరు
బొబ్బిలి నియోజకవర్గం, గొల్లపల్లి జనసైనికుల ఆధ్వర్యంలో.. గొల్లపల్లి గ్రామానికి చెందిన ఇనిగంటి సత్యనారాయణ(తులసి) పక్షవాతంతో బాధపడుతూ.. ఆర్థికంగా కూడా ఇబ్బంది పడుతున్నారు.. విషయం తెలుసుకొన్న రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు జనసేన పార్టీ తరుపున సత్యనారాయణకు 10,000/- రూ.ల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో గేదెల శివ, లెంక రమేష్, సంచాన గంగాధర్ మరియు గొల్లపల్లి జనసైనికులు అందరూ హాజరయ్యారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-18-at-1.21.47-PM-1024x562.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-18-at-1.21.48-PM-1024x558.jpeg)