చరణ్ హర్ట్ సర్జరీ కోసం ఆర్ధిక సాయమందించిన బాబు పాలూరు

బొబ్బిలి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలలో భాగంగా చివరిగా బొబ్బిలి నియోజకవర్గం గొల్లపల్లి గ్రామానికి చెందిన చరణ్ అనే అబ్బాయికి హర్ట్ సర్జరీ కోసం ఆ కుటుంబానికి జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు పాలూరు 10వేల రూపాయిల ఆర్థిక సహయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.