బాబు షూరిటీ – భవిష్యత్తు గ్యారెంటీ ఇంటింటి ప్రచారం

పీలేరు నియోజకవర్గం: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ ఇన్చార్జి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం తెలుగుదేశం జనసేన పార్టీ ఇద్దరూ కలిసి ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి కలప రవి, పీలేరు మండల అధ్యక్షుడు మోహన్ కృష్ణ, కేవీ పల్లి మండల అధ్యక్షుడు మహేష్, పీలేరు ప్రధాన కార్యదర్శి గజేంద్ర, కార్యదర్శి హరీష్ నరేష్, నవీన్, శివ, షఫీ, నగేష్, చిరంజీవి యూత్ అధ్యక్షుడు గౌస్ బాస మరియు జనసేన పార్టీ కార్యకర్తలు ఇంటింటి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.