చింతలమోరిలో బాబు షూరిటీ-భవిష్యత్తు గ్యారంటీ

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, మలికిపురం మండలం చింతలమోరి గ్రామం పల్లిపాలెంలో జనసేన-తెలుగుదేశం పార్టీల ఆధ్వర్యంలో బాబు షూరిటీ-భవిష్యత్తు గ్యారంటీ ఉమ్మడి మేనిఫెస్టోతో కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గ్రామ సర్పంచ్ డాక్టర్ రమేష్ బాబు చింతలమోరి తెలుగుదేశం పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు చవ్వాకుల వెంకటరత్నం, జనసేన పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఓగురి మనోహర్, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు దొడ్డా ఏడుకొండలు, దొడ్డా సుబ్బారావు, దొడ్డా భుజంగరావు, దొడ్డా బాబు, కొల్లు పెద్దిరాజు, మైనం వెంకటస్వామి, జనసేన నాయకులు ఉప సర్పంచ్ కొల్లు ప్రకాష్, రాపాక శేఖర్, తెన్నేటి రమేష్, నల్లి విజయరత్నం, గంట అజయ్, నల్లి విఘ్నేశ్వరరావు, ముంగండ సూర్య ప్రకాష్, తెన్నేటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.