దెందులూరులో బాబు షూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ
దెందులూరు నియోజకవర్గం, పెదవేగి మండలం, అంకన్నగూడెం గ్రామంలో జరిగిన “బాబు షూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ” కార్యక్రమంలో మరియు టీడీపీ మరియు జనసేన ఆధ్వర్యంలో జరిగిన ‘జయహో బీసీ’ సభలో దెందులూరు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి చింతమనేని ప్రభాకర్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, దెందులూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీతో సమావేశాల నిర్వహణ, సంప్రదింపుల సమన్వయ బాధ్యులు డా.ఘంటసాల వెంకటలక్ష్మి మరియు నియోజకవర్గ జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, బీసీ నాయకులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-06-at-17.02.08-1-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-06-at-17.02.08-2.jpeg)