దొనకొండ పట్టణంలో బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం

రుద్రసముద్రం: దొనకొండ పట్టణంలో బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు నాదెండ్ల బ్రహ్మం చౌదరి, మండల పార్టీ అధ్యక్షులు నాగులపాటి శివ కోటేశ్వరరావు, జనసేన పార్టీ దొనకొండ మండల అధ్యక్షులు గుండాల ప్రసాద్ టౌన్ ప్రెసిడెంట్ బాజీ జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు పసుపులేటి చిరంజీవి, పుపాల రుద్ర బిసి సెల్ నియోజకవర్గ అధ్యక్షులు మోడి వెంకటేశ్వర్లు, గ్రామ పార్టీ అధ్యక్షులు తోహిద్, నాయకులు కొమ్మతోటి సుబ్బారావు, చెంచయ్య జనసేన పార్టీ సీనియర్ నాయకులు మిండాల హనుమంతు శ్రీరామ్ కొండయ్య చిన్నబోయిన వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.