కడలి ఈశ్వరి కుటుంబాన్ని పరమర్శించిన పితాని, కందుల

జనసేన పార్టీ ఉభయగోదావరి జిల్లాల ప్రాంతీయ మహిళా కో-ఆర్డినేటర్ శ్రీమతి కడలి ఈశ్వరి తండ్రి ఇటీవల స్వర్గస్తులైనారు.. గురువారం అయినవిల్లి మండలం శానపల్లిలంకలో వారి కుటుంబాన్ని జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ మరియు జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ కలిసి సంతాపం వ్యక్తం చేసారు.. వారితో జనసేన నాయకులు సానబోయిన మల్లికార్జునరావు, గోదశి పుండరీష్, దూడల స్వామి, మాదాల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.