పలు కుటుంబాలను పరామర్శించిన పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం, జనసేనపార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ముమ్మిడివరం జనసేనపార్టీ నియోజకవర్గ ఇంచార్జి పితాని బాలకృష్ణ కాట్రేనికోన మండలం గిడ్డి వారి పేటలో, గిడ్డి ఏడుకొండలు (ఏసిఎఫ్) సతీమణి విజయ కుమారి అకాలమరణం చెందిన వారి కుటుంబ సభ్యులను పితాని బాలకృష్ణ పరామర్శించాడం జరిగింది. అనతరం కాట్రేనికోన మండలం పల్లం గ్రామంలో అకాలమరణం చెందిన మల్లడి సత్యం కుటుంబ సభ్యులను పితాని బాలకృష్ణ పరామర్శించారు. వారి వెంట సంస్థని పాండురంగారావు, దూడల స్వామి, జక్కంశెట్టి బాలకృష్ణ, కడలి కొండ, పిల్లి గోపి, అమర సాయి, కాశిరెడ్డి మణికంఠ సంగాని ధర్మారావు, సంగని జను తదితరులు పాల్గొన్నారు.