రంగాకు నివాళులర్పించిన బండారు
కొత్తపేట, స్వర్గీయ వంగవీటి మోహన రంగా వర్ధంతి సందర్భంగా కొత్తపేట బస్టాండ్ సెంటర్లో రావులపాలెం గ్రామంలో ఉన్న రంగా విగ్రహానికి స్థానిక నాయకులు, జనసేన పార్టీ నాయకులతో కలిసి జనసేన పార్టీ కొత్తపేట నియోజకవర్గ ఇన్చార్జి బండారు శ్రీనివాస్ పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-26-at-11.06.50-1024x461.jpeg)