నంది పురస్కార గ్రహీత శుభశ్రీ కి బండారు శ్రీనివాస్ అభినందనలు
సంప్రదాయ కూచిపూడి నృత్య విభాగంలో ప్రతిభ కనబర్చి నంది పురస్కారం అందుకున్న ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఏపూరి శుభశ్రీ ని జనసేన పార్టీ కొత్తపేట నియోజకవర్గ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ శుభశ్రీ ఇంటికి వెళ్లి అభినందించడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-19-at-6.43.15-PM-1024x461.jpeg)