అయ్యప్ప స్వాములు ఏర్పాటు చేసిన ‘అన్న సమారాధన’ కార్యక్రమంలో బత్తుల దంపతులు

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం (గ్రామం) షిరిడి సాయిబాబా ఆలయ కమిటీ వారి ఆహ్వానం మేరకు ఆ దైవ సన్నిధిని దర్శించి, స్వామి వారి ఆశీస్సులు తీసుకుని, మాలధారణ ధరించిన అయ్యప్ప స్వాములు ఏర్పాటు చేసిన ‘అన్న సమారాధన’ కార్యక్రమంలో రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ వారి సతీమణి ‘నా సేన కోసం నా వంతు’ కమిటీ కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు పాల్గొన్నారు.