కీర్తిశేషులు పెందుర్తి నాగరత్నంకు నివాళులర్పించిన బత్తుల దంపతులు

పెందుర్తి నాగరత్నంకు నివాళులర్పించిన బత్తుల దంపతులు
సీతానగరం మండలం, సీతానగరం గ్రామానికి చెందిన ప్రముఖులు, మాజీ సర్పంచ్ కీర్తిశేషులు పెందుర్తి నాగరత్నం పెద్దకార్యంలో పాల్గొని.. శ్రద్ధాంజలి ఘటిస్తూ నివాళులర్పించిన రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ… నా సేన కోసం వంతు’ కమిటీ కో’ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి.. ఈ కార్యక్రమంలో మద్దాల ఏసుపాదం, చీకట్ల వీర్రాజు, మట్ట వెంకటేశ్వరరావు ఇతర నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.