పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలకిన బత్తుల

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు విచ్చేసిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలకిన రాజానగరం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ.