పలు అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్న బత్తుల

రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం, రఘుదేవపురం గ్రామంలో దేవీ నవరాత్రులు సందర్భంగా గ్రామస్తుల ప్రత్యేక ఆహ్వానం మేరకు మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ. సీతానగరం మండలం, లంకూరు గ్రామంలో దేవీ నవరాత్రుల సందర్భంగా భక్తులు ఏర్పాటుచేసిన మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ. ఈ కార్యక్రమంలో వారితో పాటు తూర్పు గానుగూడెం జనసేన పార్టీ సర్పంచ్ గళ్ళా రంగా, సీతానగరం మండల జనసేన కన్వీనర్ కారిచర్ల విజయ్ శంకర్, జనసేన పార్టీ వీరామహిళలు కందికట్ల అరుణకుమారి, ఓనము వెంకటలక్ష్మి, గోకాడ సూర్యవతి, కాత సత్యనారాయణ, మట్ట పోసియ్య, నాగారపు సత్తిబాబు, ప్రగడ శ్రీహరి, కొండేటి సత్యనారాయణ, మాదవరపు వీరబద్రరావు, సంగిశెట్టి స్వామికాపు, గట్టి సత్యనారాయణ మూర్తి, మణిపవన్, షేక్ రబ్బానీ, గెడ్డం కృష్ణ చౌదరి తదితరులు పాల్గొన్నారు.