క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న బత్తుల

రాజానగరం నియోజకవర్గం: కోరుకొండ మండలం, గాడాల గ్రామంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలో పాల్గొన్న జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి “బత్తుల వెంకటలక్ష్మి”.. ఈ సందర్భంగా వేడుకల్లో పాల్గొన్న వెంకటలక్ష్మి గారికి చిరుసత్కారం చేయడం జరిగింది.

రాజానగరం నియోజకవర్గం: రాజానగరం మండలం, సూర్యరావుపేట గ్రామంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలో పాల్గొన్న జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి “బత్తుల వెంకటలక్ష్మి”. ఈ సందర్భంగా వేడుకల్లో పాల్గొన్న వెంకటలక్ష్మి గారికి చిరుసత్కారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారి వెంట జనసేన పార్టీ సీనియర్ నాయకులు, కోరుకొండ మండల జనసేన పార్టీ నాయకులు, రాజానగరం మండల జనసేన పార్టీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.