వనసమారాధన కార్యక్రమంలో పాల్గొన్న బత్తుల

రాజానగరం నియోజకవర్గం: సీతానగరం మండలం, రఘుదేవపురం గ్రామంలో శ్రీ కృష్ణదేవరాయల సంఘం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వనసమారాధన కార్యక్రమంలో పాల్గొన్న రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ. ఈ కార్యక్రమంలో వారి వెంట జనసేన పార్టీ సీనియర్ నాయకులు, సీతానగరం మండలం జనసేన పార్టీ నాయకులు, శ్రీకృష్ణదేవరాయల కమిటి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.