పాత వెలుగుబంధ గ్రామంలో పలువురుని పరామర్శించిన బత్తుల

రాజానగరం నియోజకవర్గం: రాజానగరం మండలం, పాత వెలుగుబంధ గ్రామంలో కీ.శే నురుకుర్తి అప్పారావు ఇటీవల స్వర్గస్తులైరానే విషయం స్థానిక జనశ్రేణుల ద్వారా తెలుసుకుని హుటా హుటిన పాత వెలుగుబంధ చేరుకుని కుటుంబం సభ్యులను పరామర్శించిన జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ, జనసేన పార్టీ నా సేన కోసం, నా వంతు కమిటి కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి. అనంతరం రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, పాత వెలుగుబంధ గ్రామంలో కీ.శే నురుకుర్తి దుర్గా రావు ఇటీవల స్వర్గస్తులైరానే విషయం స్థానిక జనశ్రేణుల ద్వారా తెలుసుకుని హుటా హుటిన పాత వెలుగుబంధ చేరుకుని వారి కుటుంబం సభ్యులను పరామర్శించిన జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ, జనసేన పార్టీ నా సేన కోసం, నా వంతు కమిటి కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి ఈ కార్యక్రమంలో వారి వెంట జనసేన పార్టీ నాయకులు, జనసేన పార్టీ కార్యకర్తలు, పాత వెలుగుబంధ గ్రామ నాయకులు, కుటుంబం సభ్యులు పాల్గొన్నారు.