బీసీ కార్పొరేషన్ చెక్కుల పంపిణీ..!

పార్వతీపురం మన్యం జిల్లా, మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా బీసీ కార్పొరేషన్ చెక్కులు పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి, పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మరియు ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గర్భాన సత్తిబాబు మరియు బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లు, అధికారులు కూటమి నాయకులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment