చిత్తూరు జిల్లా సబ్ కలెక్టర్ కి వినతిపత్రమిచ్చిన బీగాల అరుణ

బాలాజీ జిల్లాని తిరుపతి జిల్లాగా పేరు మార్చాలని చిత్తూరు జిల్లా సబ్ కలెక్టర్ కి జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి మరియు చంద్రగిరి నియోజకవర్గ నాయకురాలు బీగాల అరుణ ఆధ్వర్యంలో వినతిపత్రం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈశ్వర్, లక్ష్మీపతి, సునీల్,
బాలగురప్ప, బాల,చరణ్, జనార్ధన్ పాల్గొన్నారు.