పాలవలస యశస్వికి శుభాకాంక్షలు

విజయనగరం: జనసేన, టీడీపీ జేఏసీ సభ్యురాలిగా స్థానం పొందిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విజయనగరం అసెంబ్లీ ఇంచార్జి ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ శ్రీమతి పాలవలస యశస్వికి గర్వంగా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.