ఇరువూరి శ్రీనివాసులుకి శుభాకాంక్షలు

*శుభాకాంక్షలు తెలియ చేసిన జనసేన పార్టీ పిడుగురాళ్ల మండల అధ్యక్షులు కామిశెట్టి రమేష్

పిడుగురాళ్ల పట్టణ పురపాలక సంఘం నూతన కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఇరువూరి శ్రీనివాసులు బాధ్యతలు స్వీకరించారు. గిద్దలూరు మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 గా పనిచేసి బదిలీపై పిడుగురాళ్ల వచ్చారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో.. పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాండురంగ శ్రీనివాసరావు, జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి దూదేకుల కాసిం సైదా, జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షుడు బయ్యవరం రమేష్, కార్యదర్శి ధీ కొండ కిరణ్, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు సలీం, మందా జెస్సి, మరియు బిజెపి అధ్యక్షులు శ్రీను నాయక్, తెలుగుదేశం పార్టీ నాయకుడు జెమిని, మొదలవారు పాల్గొన్నారు.

Share this content:

Post Comment