*ఓటిపి చెప్పావా ఉన్నవి కాస్త గోవిందా
ఎవరైనా నమ్మకం సృష్టిస్తూ తల్లికి వందనం డబ్బులు పడ్డాయా లేదా మేము చెక్ చేసి చెప్తాం, “ఓటీపీ చెప్పండి” అని కాల్ చేస్తే అది సైబర్ మోసం కావొచ్చు. అలాంటి సందర్భాల్లో ఓటీపీని ఎదుటి వారికి ఇవ్వవద్దు అని ఉప్పలగుప్తం సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ రాజేష్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు పొంచి ఉన్నారు జాగ్రత్త. మీకు వివరాలు కావాలి అంటే ప్రభుత్వ వాట్సప్ నెంబర్ కి మెసేజ్ చేయండి లేదా నేరుగా మీ సచివాలయం కి వెళ్లి కనుక్కోండి. జాగ్రత్తగా ఉండండి, మోసపోకండి అని రాజేష్ తెలిపారు.
Share this content:
Post Comment