భవానీ రవికుమార్ ఆర్థికసాయం
విశాఖపట్నం, కుడిచేత్తో సాయం చేస్తే ఎడమచేయి కూడా తెలియ కూడదు అంటారు పెద్దలు. సీనియర్ మెగా అభిమాని బందం అప్పారావు కుమార్తెకు మెరుగైన వైద్య సదుపాయం నిమిత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షులు & జనసేన పార్టీ రాష్ట్ర కార్య నిర్వహణ ప్రధాన కార్యదర్శి భవానీ రవికుమార్ రూపాయలు 10,000 /- ఆర్ధిక సహాయంగా ఆమె అకౌంట్ కి దైరెక్ట్ గా త్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మెగా అభిమానులు మరియు జనసైనికులు ఆపదలో ఉన్నప్పుడు ఆయనకు తోచిన రీతిలో సాయం అందిస్తున్న నాయకుడు భవానీ రవికుమార్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-09-at-6.34.17-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-09-at-6.34.16-PM-1.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-09-at-6.34.16-PM.jpeg)