భీమిలి నియోజకవర్గ జనసేన బారీ బహిరంగ సభ

భీమిలి నియోజకవర్గం, ఆనందపురం మండలం, గొట్టుపల్లి గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యఅతిథిగా పాల్గొని స్థానిక నాలుగు గ్రామాల నాయకులతో, మహిళలతో గ్రామ సమస్యలపై చర్చించి వారి తరుపున పోరాడుతామని బరోసా కల్పించడం జరిగింది. ప్రజలందరికీ పవన్ కళ్యాణ్ గారి సిద్దాంతాలపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ భీమిలి నియోజకవర్గ నాయకులు సందీప్ పంచకర్ల, వీర మహిళలు, జనసైనికులు బారి సంఖ్యలో పాల్గొన్నారు.