భీమ్లా నాయక్ విజయోత్సవ వేడుకలు
హిందూపురంలో మంగళవారం పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా విజయవంతం అయిన సందర్భంగా సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్స్ (విష్ణు, శ్రీనివాస)లో కేక్ కటింగ్ చేసి, థియేటర్ యజమాని శ్రీధర్ బాబుని సన్మానించి, థియేటర్ లో పనిచేస్తున్న 25 మంది కార్మికులకు జనసేన పార్టీ హిందూపురం మండల అధ్యక్షుడు చక్రవర్తి ఆధ్వర్యంలో, జనసేన పార్టీ హిందూపురం నియోజకవర్గ ఇన్ ఛార్జ్ ఆకుల ఉమేష్ ముఖ్య అతిథిగా నిత్యావసర సరుకుల పంపిణి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి కొల్లకుంట శేఖర్, గాజుల నగభూషన్, వెంకట చలపతి, ప్రభుదాస్, నరేష్, శ్రీనివాసులు, రామంజి, మనోహర్, లింగరాజు, మారుతి, హనుమంతు, గోపి, మౌలినాథ్, శ్రీనిధి, ప్రశాంత్, వీర మహిళ మణి ప్రియ తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-01-at-5.39.02-PM.jpeg)
![This image has an empty alt attribute; its file name is WhatsApp-Image-2022-03-01-at-5.39.03-PM-2-1024x473.jpeg](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-01-at-5.39.03-PM-2-1024x473.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-01-at-5.39.03-PM-1024x477.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-01-at-5.39.03-PM-1-1024x477.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-01-at-5.39.03-PM-3-1024x477.jpeg)