బండ్రెడ్డి రామకృష్ణని మర్యాదపూర్వకంగా కలిసిన భీముని అనంతలక్ష్మి

కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణని ఏ.ఎం.సి ఛైర్పర్సన్ గా నియమితులైన భీముని అనంతలక్ష్మీ సోమవారం మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Share this content:

Post Comment