చీపురుపల్లి జనసేన ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, బారి బహిరంగ సభ

విజయనగరం జిల్లా, చీపురుపల్లి నియోజకవర్గం, గరివిడి మండలం, బొండపల్లి గ్రామంలో 02-05-2023 తేదీ మంగళవారం గంటలకు బొండపల్లి గ్రామంలో రెడ్డి ప్రతాప్ మని, గవిడి కృష్ణ, వెంకటేష్ మరియు గ్రామ జనసైనికులు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ బారి బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వని, రాజాం నియోజకవర్గ నాయకులు ఎన్ని రాజు, ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్ తుమ్మి లక్ష్మీ, తుమ్మి అప్పలరాజు దొర, గరివిడి మండల అద్యక్షలు పెద్ది వెంకటేష్, మెరకముడిదాం మండల అద్యక్షలు రౌతు కృష్ణవేణి, రాజాం మండల అద్యక్షలు అన్నంనాయుడు, నియోజకవర్గ ఐ.టి కో ఆర్డినేటర్ అగురు వినోద్ కుమార్, బోడసింగి రామకృష్ణ, దన్నాన యేసు, గెడ్డ గోళ్లబాబు, చందక బాలకృష్ణ, జగదీశ్, బాకూరి శ్రీను, లెంక జగదీశ్, బంటుపల్లి శెంకర్, పైల ధనుంజయ, పంటల సత్యనారాయణ, భీమవరం కుమార్, బోడసింగి రామకృష్ణ, గొర్లె శ్రీను, శెంకర్, ప్రసాద్, అప్పన్నవలస శెంకర్, చిరంజీవి, సీతంనాయడు, ఆకుల సత్య, మురళి కృష్ణ, కోట్ల కృష్ణ, కార్యక్రమంలో జిల్లా మరియు నియోజకవర్గ నాయకులు, అద్యక్షలు, జనసైనికులు, కార్యకర్తలు, వీరమహిళలు మరియు బొండపల్లి గ్రామ జనసైనికులు, గ్రామ ప్రజలు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా జనసేనతరఫున ధన్యవాదాలు తెలియజేసారు. 2024లో ప్రతి గ్రామంలో జనసేన జెండా ఎగురవేసి పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని జనసైనికులు మరియు నాయకులు చెప్పడం జరిగింది.