పుట్టినరోజు వేడుకలో పాల్గొన్న బొంతు

రాజోలు నియోజకవర్గం: సఖినేటిపల్లి మండలం, రామేశ్వరం గ్రామంలో నల్లి విజయ్ కుమారుడు పుట్టినరోజు వేడుకలో పాల్గొని బాబుని ఆశీర్వదించిన జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు.