శ్రీనివాస్ భరత్ తో బీజేపీ నాయకుల మర్యాద పూర్వక భేటీ

ఆత్మకూర్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో భాగంగా బీజేపీ నాయకులు.. జనసేన సీనియర్ నాయకులు శ్రీనివాస్ భరత్ ఇంటికి వచ్చిమర్యాద పూర్వకంగా కలిసి.. జనసేన నాయకుల సపోర్ట్ మాకు వుంటుంది అని.. 2024 లో పవన్ కల్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం అని తెలియచేయడం జరిగింది.. ఈ సందర్భంగా శ్రీనివాస్ భరత్ మాట్లాడుతూ.. వారి ప్రచార రధాలు పై పవన్ కల్యాణ్ గారి జనసేన అలియన్స్ ని తెలియ చేసేలా ప్రచారం చేయడము శుభ తరుణం అని తెలియజేశారు.