పాలంకి సారధి ఆధ్వర్యంలో రోడ్లపై బ్లీచింగ్

గుడివాడ, గుడివాడ పట్టణ ఇందిర నగర్ కాలనీలో ప్రజలకు చాలా అసౌకర్యంగా ఉన్న రోడ్లపై జనసేన పార్టీ తరపున పాలంకి సారధి ఆధ్వర్యంలో బ్లీచింగ్ చల్లించడం జరగింది.