సీతం కళాశాలలో రక్తదాన శిబిరం మరియు వైద్య శిబిరం

విజయనగరం, విజయదుర్గా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం సీతం కళాశాలలో రక్తదాన శిబిరం మరియు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని విజయనగరం జిల్లా జనసేన నాయకులు గురాన అయ్యలు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఎన్ సి సి విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు.

WhatsApp-Image-2025-03-28-at-6.53.43-PM-1024x576 సీతం కళాశాలలో రక్తదాన శిబిరం మరియు వైద్య శిబిరం

Share this content:

Post Comment