అనపర్తిలో రక్తదాన శిబిరం

అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం పెద్దాడ గ్రామంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకొని సుమారు 75 మంది రక్తదానం చేశారు. రెడ్డి అశోక్ మరియు జనసైనికులు,పెద్దాడ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనపర్తిఇన్చార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు మరియు నియోజవర్గ సమన్వయకర్త ఆర్ నాగు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు వీర మహిళలు పాల్గొన్నారు.