శ్రీ వారాహి సేవా సమితి ఆధ్వర్యంలో రక్తదానం

సత్యసాయి జిల్లా, పెనుగొండ నియోజకవర్గం, పరిగి మండలం కేంద్రం, శ్రీ వారాహి సేవా సమితి ఆధ్వర్యంలో రక్తదానం చేయడం జరిగింది సేవే మార్గం సేవే లక్ష్యంతో వారాహి సేవాసమితి జాయింట్ సెక్రెటరీ గోపీనాథ్ ముందుకొచ్చి పి.నరసాపురం చెందిన యు సరస్వతి అనే గర్భిణికీ న్యూ ఫారియా నర్సింగ్ హోమ్ హిందూపురం నందు రక్తదానం చేసిన మంజునాథ్ కి శ్రీ వారాహి సేవా సమితి తరపున కృతజ్ఞతలు.

Share this content:

Post Comment