జనసేన ఆధ్వర్యంలో అల్లూరి, వంగవీటిల జయంతి వేడుకలు

బొబ్బిలి నియోజకవర్గం: జనసేన పార్టీ బొబ్బిలి జనసైనికుల నిలయంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు పాలూరు ఆధ్వర్యంలో ఘనంగా అల్లూరి సీతారామరాజు మరియు
వంగవీటి మోహనరంగా జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బొబ్బిలి నాయకులు లంక రమేష్, సంచాన గంగాధర్, అడబాల నాగు, పల్లెం రాజా, వారణాసివెంకటరమణ, కలిశెట్టి నరేష్, జాన్, పొట్నూరు జగన్, భవర గణేష్ సీతానగరం మండల నాయకులు పోతుల శివశంకర్, గణేష్, రాంబద్రపురం మండల నాయకులు చీమల సతీష్, తెర్లాం నాయకులు బూరి రామకృష్ణ, ఉమా మహేష్, మోతి దాసు, రాజు, ఎందవ సత్యనారాయణ, మరియు వీరమహిళలు దివ్య, రమ్య, సత్య, లక్ష్మి, జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.