షష్టి పూజల్లో పాల్గొన్న బొబ్బిలి జనసేన

బొబ్బిలి పట్టణం మల్లంపేటలో శ్రీ రామనారాయణమూర్తి గురుస్వామి ఆధ్వర్యంలో శ్రీ విశ్వనాధ శాస్త సన్నిధానంలో అంగరంగవైభవంగా జరిగిన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి షష్ఠి కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు మరియు తీర్థప్రసాదాలు శ్రీ గురుస్వామి చే స్వీకరించిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి శ్రీ బాబు పాలూరు మరియు జనసైనికులు.