ప్రమాదానికి గురైన జనసైనికునికి మనోధైర్యాన్నిచ్చిన బోడపాటి శివదత్
పాయకరావుపేట, ప్రమాదానికి గురై బాధలో ఉన్న గొట్టివాడ జనసైనికుడు తాతాజీని కలిసి మనోధైర్యాన్ని నింపడమే కాకుండా ఆర్థిక సహాయాన్ని అందించిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శివదత్ బొడపాటి. ఈ కార్యక్రమంలో రాము, బండి రాజు, బంగారి రాజు, అల్లాడ రమణ, పిక్కి స్వామి మరియు కోటవురట్ల మండల జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-20-at-11.41.02-1024x683.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-20-at-11.41.03-1024x683.jpeg)