శెట్టి బలిజలపై జూపూడి వ్యాఖ్యలను ఖండించిన బొక్క ఆదినారాయణ

శెట్టి బలిజ జాతిపై వైయస్సార్ ప్రభుత్వం సలహాదారుడు జూపూడి ప్రభాకర్ రావు చేసిన వ్యాఖ్యలకు నిరసన తెలియజేస్తూ.. బడుగు బలహీన వర్గాల ఐక్యతను దెబ్బతీసే విధంగా అనుచిత విధానాలు పాటిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెబుతాం అని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి బొక్క ఆదినారాయణ తెలియజేశారు.