పసుపులేటి హరి ప్రసాద్ ని మర్యాదపూర్వకంగా బొలిశెట్టి శ్రీనివాస్

తిరుపతి, జనసేన పార్టీ పిఏసి సభ్యులు, చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరి ప్రసాద్ ని పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం జనసేన పార్టీ నియోజకవర్గ ఇంఛార్జి బొలిశెట్టి శ్రీనివాస్ గురువారం తిరుపతి పిఏసి ఆఫీసు నందు మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా హరి ప్రసాద్ బొలిశెట్టి శ్రీనివాస్ ని దుశ్శాలువాతో సత్కరించడం జరిగింది.