భారీ ర్యాలీతో బొలిశెట్టి నామినేషన్
తాడేపల్లిగూడెం నియోజకవర్గం: పెంటపాడు మండలం, కే పెంటపాడు గ్రామం నందు శ్రీ వేణుగోపాలస్వామి వారి ఆలయం నుండి ఉమ్మడి పార్టీల నాయకులతో కార్యకర్తలతో భారీ ర్యాలీగా వచ్చి తాడేపల్లిగూడెం ఆర్డిఓ ఆఫీస్ నందు నామినేషన్ దాఖలు చేసిన జనసేన – తెలుగుదేశం – భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-19-at-3.36.57-PM-1024x576.jpeg)