దసరా ఉత్సవాలలో పాల్గొన్న బొమ్మిడి నాయకర్

నరసాపురం నియోజకవర్గంలో విజయదశమి సందర్భంగా పలు దేవాలయాలను సందర్శించి అమ్మ వారిని దర్శించుకున్న నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి, పిఏసి సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ ఛైర్మెన్ బొమ్మిడి నాయకర్. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.