బొమ్మిడి నాయకర్ పుట్టినరోజు వేడుకలలో పాల్గొన్న పితాని

నరసాపురం, జనసేన పార్టీ రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ చైర్మన్ మరియు నరసాపురం ఇంచార్జ్ బొమ్మిడి నాయకర్ పుట్టినరోజు వేడుకలకు రాష్ట్ర జనసేనపార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ హాజరవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సానబోయిన వీరభద్రరావు, పితాని రాజు, పెన్నాడ శివ, వంగా విజయ సీతారాం పాల్గొన్నారు.