పలువురిని కలిసిన బొంతు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం గ్రామంలో యెనుముల బాబ్జి, టిడిపి జిల్లా బీసీ ఉపాధ్యక్షలు దొంగ రమేష్, ముత్యాల సుబ్బరాజు, గెడ్డం సాయి గారిని, పొన్నమండ అప్పారావులను రాజోలు జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు మర్యాదపూర్వంగా కలవడం జరిగింది.