ఉచిత మెగా వైద్య శిబిరంలో పాల్గొన్న బొంతు

రాజోలు నియోజకవర్గం మలికిపురంలో మెడ్ యునైటెడ్ యాక్సిడెంట్ మరియు ఎమర్జెన్సీ సెంటర్ మలికిపురం ఆధ్వర్యంలో శనివారం ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసారు. ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో పాల్గొని రాజోలు నియోజకవర్గం ప్రజలు కోసం ఇంత మంచి ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసినందుకు వైద్య సిబ్బందికి, మెడ్ యునైటెడ్ యాక్సిడెంట్ హాస్పిటల్ యాజమాన్యనికి జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు ధన్యవాదములు తెలియజేసారు.