సీ కె ఎఫ్ సీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న బొంతు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, మలికిపురం మండలం మలికిపురం గ్రామంలో మలికిపురం – టాక్సీ స్టాండ్ ఎదురుగా – సి ఎస్ బి బ్యాంక్ వెనుక శ్రీ ధన దుర్గా కాంప్లెక్స్ నందు నూతనముగా ప్రారంభించిన సీ కె ఎఫ్ సీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, ఎంపీపీ మేడిచర్ల సత్యవాణి రాము, మలికిపురం మండల అధ్యక్షులు మల్లిపూడి సత్తిబాబు, ముప్పర్తి నాని ప్రసాద్, బాబీ నాయుడు తదితరులు.