ఘనంగా బొంతు రాజేశ్వరరావు పుట్టినరోజు వేడుకలు

రాజోలు నియోజకవర్గం: జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు వేడుకలు జనసేన శ్రేణుల ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా జరిగాయి. వేడుకలలో భాగంగా మలికిపురం మండలం, మలికిపురంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బొంతు రాజేశ్వరరావుతో కేక్ కట్ చేయించి జనసేన పార్టీ సింబల్ అయిన గాజు గ్లాస్ ని అభిమానులు అందరూ కలిసి పార్టీ సింబల్ గాజు గ్లాస్ ప్రజల్లో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అందరికి తెలియచేశారు. ఈ కార్యక్రమంలో వీరమహిళలు, జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.

  • తాటిపాకలో ఘనంగా బొంతు రాజేశ్వరరావు జన్మదిన వేడుకలు

రాజోలు, జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు పుట్టినరోజు సందర్బంగా రాజోలు నియోజకవర్గం రాజోలు మండలం తాటిపాక సెంటర్లో రాజోలు మండల జనసేన నాయకులు గుండాబత్తుల తాతాజీ, జనసైనికులు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ మండల అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, వీర మహిళలు మరియు జనసైనికులు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

రాజోలు, జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు పుట్టినరోజు సందర్బంగా మామిడికుదురు మండలం మామిడికుదురులో మామిడికుదురు మండల జనసేన అధ్యక్షులు జాలెం శ్రీనివాస్, జనసైనికులు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ మండల అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, వీర మహిళలు మరియు జనసైనికులు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

  • పాలగుమ్మిలో ఘనంగా బొంతు రాజేశ్వరరావు జన్మదిన వేడుకలు

రాజోలు, జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు పుట్టినరోజు సందర్బంగా రాజోలు మండలం పాలగుమ్మిలో జనసేన నాయకులు మరియు జనసైనికుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ మండల అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, వీర మహిళలు మరియు జనసైనికులు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

  • రాజోలులో ఘనంగా బొంతు రాజేశ్వరరావు జన్మదిన వేడుకలు

రాజోలు, జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు పుట్టినరోజు సందర్బంగా రాజోలు మండలం రాజోలులో రాజోలు మండల జనసేన పార్టీ అద్యక్షులు సూరిశెట్టి శ్రీను, జనసేన నాయకులు కోళ్ళ బాబి, రేఖపల్లి శ్రీను ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ మండల అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, వీర మహిళలు మరియు జనసైనికులు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది..

  • కడలిలో ఘనంగా బొంతు రాజేశ్వరరావు జన్మదిన వేడుకలు

రాజోలు, జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు పుట్టినరోజు సందర్బంగా కడలిలో జనసేన నాయకుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ మండల అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, వీర మహిళలు మరియు జనసైనికులు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.