బొంతు సత్తిబాబును పరామర్శించిన పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం నియోజకవర్గం: ముమ్మిడివరం మండలం, గేదెల్లంక గ్రామానికి చెందిన బొంతు సత్తిబాబు మంగళవారం ప్రమాదవశాత్తు గాయపడి ముమ్మిడివరం శరణ్య హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ పిఎసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ సత్తిబాబు పరామర్శించారు. వీరివెంట జక్కంశెట్టి పండు, పితాని రాజు, బొంతు వీరబాబు, అప్పారి సతీష్ మొదలగువారు ఉన్నారు.