ఆమంచి స్వాములును సత్కరించిన బొర్రా
హైదరాబాద్, జనసేన పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు జనసేన పార్టీ కార్యదర్శి ఆమంచి స్వాములును హైదరాబాద్లో గల విజన్స్ గ్రూప్ సంస్థ కు ఆహ్వానించి వారిని దుశ్శాలువాతో సత్కరించడం జరిగింది.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-04-at-8.55.26-PM-1024x1024.jpeg)